Paramannam is a sacred sweet dish made with rice, milk, and jaggery, traditionally offered to deities during South Indian festivals. It symbolizes purity and devotion. Using jaggery instead of refined sugar adds natural sweetness and brings essential minerals like iron, making it better for digestion and energy. Milk provides calcium and protein, while ghee improves nutrient absorption and adds richness.
Paramannam Recipe (Using Jaggery)
Ingredients:
-
Rice – ½ cup
-
Full cream milk – 3 cups
-
Grated jaggery – ½ to ¾ cup (adjust to taste)
-
Ghee – 2 tbsp
-
Cashew nuts – 10
-
Raisins – 10
-
Cardamom powder – ½ tsp
-
Water – 1½ cups (for cooking rice)
Preparation Steps:
-
Cook the Rice:
Wash rice and cook it in 1½ cups water until soft but not mushy. -
Boil Milk:
In a separate heavy-bottomed pan, bring milk to a boil. Simmer for a few minutes until slightly thickened. -
Combine Milk & Rice:
Add the cooked rice to the simmering milk. Let it cook on low flame for 10–15 minutes while stirring occasionally. -
Add Jaggery:
In a small pan, dissolve jaggery in ¼ cup water, strain to remove impurities, and add it to the rice-milk mixture. Mix well and simmer for 5 more minutes. -
Flavor It:
Add cardamom powder and mix gently. -
Fry Nuts & Raisins:
Heat ghee in a small pan, fry cashew nuts and raisins until golden. Add to the paramannam. -
Serve:
Serve warm or chilled. It thickens slightly upon cooling.
పరమన్నం అనేది పాలు, బియ్యం, బెల్లంతో తయారుచేసే పవిత్రమైన మధుర వంటకం. ఇది దేవునికి నైవేద్యంగా సమర్పించే సంప్రదాయ మిఠాయిగా ప్రసిద్ధి చెందింది. బెల్లం వల్ల ఐరన్ వంటి ఖనిజాలు అందుతాయి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పాలు శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్లను అందిస్తాయి. నెయ్యి వల్ల పోషకాల శోషణ మెరుగవుతుంది మరియు రుచిని పెంచుతుంది.
పరమన్నం తయారీ విధానం
పదార్థాలు:
-
బియ్యం – ½ కప్పు
-
పాలు – 3 కప్పులు
-
బెల్లం తురుము – ½ లేదా ¾ కప్పు
-
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
-
జీడిపప్పు – 10
-
కిస్మిస్ – 10
-
ఏలకుల పొడి – ½ టీస్పూన్
-
నీరు – 1½ కప్పులు (బియ్యం ఉడికించడానికి)
తయారీ విధానం:
-
బియ్యం నీటిలో ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.
-
పాలను మరిగించి మద్యమ మంటపై కొద్దిసేపు ఉడికించాలి.
-
ఉడికిన బియ్యాన్ని పాలలో కలిపి 10–15 నిమిషాలు ఉడికించాలి.
-
బెల్లం నీటిలో కరిగించి, వడగట్టి పాల బియ్యం మిశ్రమంలో కలపాలి.
-
ఏలకుల పొడి కలిపి కలపాలి.
-
నెయ్యిలో జీడిపప్పు,కిస్మిస్ వేయించి చివర్లో కలపాలి.
-
వేడి లేదా చల్లగా అందించాలి.
Leave a Reply