Bellam Atukulu in no-cook style is a quick prasadam where poha is simply mixed with grated jaggery, coconut, and ghee. This version is especially popular for Janmashtami as Lord Krishna is fond of poha. It is also a common naivedyam during Vinayaka Chavithi.
Recipe
Ingredients
- Atukulu (Poha / Flattened rice) – 1 cup
- Bellam (Jaggery, grated) – ½ to ¾ cup (as per taste)
- Fresh grated coconut – 2 tbsp
- Ghee – 1 tbsp
- Cardamom powder – ½ tsp
- Cashews or raisins – optional
Preparation Steps
- Wash poha once quickly, drain, and set aside for 5 minutes to soften.
- In a bowl, add softened poha, grated jaggery, coconut, and cardamom powder.
- Pour melted ghee over it and mix gently.
- Garnish with cashews or raisins if using.
- Offer as prasadam or serve immediately.
Health Benefits
- Natural sweetener: Jaggery provides iron and minerals.
- Quick energy: Poha is a light and instant source of carbs.
- No cooking required: Simple, healthy, and easy to prepare.
- Ideal prasadam: Sattvic, pure, and festival-friendly.
Tips
- Use medium or thin poha; thick poha takes longer to soften.
- Always grate fresh jaggery for even mixing.
- Add a pinch of black pepper powder for traditional touch in some households.
- Best consumed fresh, not stored for long.
Variations
- Milk version: Add little warm milk instead of ghee for a softer texture.
- Dry fruit mix: Mix in almonds, cashews, or raisins for richness.
- Festival version: Add tulasi leaves when offering to Lord Krishna.
పండుగల సమయంలో వండకుండా సులభంగా చేసే బెల్లం అటుకులు వంటకం. అటుకులు, బెల్లం, కొబ్బరి, నెయ్యితో చేసే ఈ తీపి వంటకం శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండుగలలో ప్రసాదంగా సమర్పిస్తారు.
కావలిసిన పదార్దాలు
- అటుకులు – 1 కప్పు
- బెల్లం (తురిమినది) – ½ నుండి ¾ కప్పు (రుచికి తగినంత)
- తాజా కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి – 1 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి – ½ టీ స్పూన్
- జీడిపప్పు లేదా కిస్మిస్ – అవసరమైతే
తయారీ విధానం
- అటుకులను ఒకసారి కడిగి నీరు వడగట్టి 5 నిమిషాలు ఉంచాలి.
- బెల్లం తురుము, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి.
- నెయ్యి పోసి బాగా కలపాలి.
- కావాలంటే జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు.
- వెంటనే ప్రసాదంగా సమర్పించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
- బెల్లం రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
- అటుకులు తేలికగా జీర్ణమవుతాయి.
- సహజ శక్తిని అందిస్తాయి.
- పూజలలో నైవేద్యంగా సమర్పించడానికి అనువైన వంటకం.
సూచనలు
- సన్నని అటుకులు వాడితే త్వరగా మెత్తబడతాయి.
- తాజా బెల్లం తురిమి వాడితే రుచిగా ఉంటుంది.
- కొంత మిరియాల పొడి వేసినా సంప్రదాయ రుచి వస్తుంది.
- తాజాగా చేసినప్పుడు తింటే రుచిగా ఉంటుంది, ఎక్కువసేపు నిల్వ చేయరాదు.
రకాలు
- పాలు అటుకులు: నెయ్యి బదులు కొద్దిగా వేడి పాలు వేసి కలిపితే మృదువుగా వస్తాయి.
- పప్పులు కలిపి: జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి రుచిని పెంచవచ్చు.
- ఉత్సవ సందర్భం: శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే సమయంలో తులసి ఆకులు వేసి అలంకరించవచ్చు.