Bellam Thalikalu(Pala Thalikalu) is a traditional Andhra-style sweet made with rice flour strings, jaggery, and cardamom. It is mainly prepared as naivedyam during festivals like Toli Ekadasi, Atla Taddi, and other auspicious days. These soft, mildly sweet rice strings are simmered in jaggery milk and steamed, making them a wholesome and healthy festive treat.
Ingredients:
-
Rice flour – 1 cup
-
Water – 1¼ cup (for dough)
-
Jaggery – ¾ to 1 cup (grated)
-
Milk – 2 cups
-
Coconut – ½ cup (grated)
-
Cardamom powder – ½ tsp
-
Ghee – 1 tsp
-
Cashews – 10 (optional)
-
Salt – a pinch
Preparation Method:
-
Make the Dough:
Boil 1¼ cup water with a pinch of salt. Add rice flour gradually and mix into a soft dough. Let it cool slightly, then knead well. -
Form Thalikalu (strings):
Take small portions and roll them into thin noodle-like strings or use a murukku press with a fine hole plate. -
Boil in Milk:
In a wide pan, heat milk. Once it starts boiling, gently add the thalikalu. Cook on low flame for 10–15 mins till soft. -
Prepare Jaggery Syrup:
In a separate pan, melt jaggery with a little water. Strain it to remove impurities. -
Mix and Cook:
Add jaggery syrup to the milk mixture, followed by grated coconut and cardamom powder. Simmer for 5–10 mins. -
Final Touch:
Fry cashews in ghee and add on top. Serve warm or chilled.
Notes:
-
Always boil the milk and cook the rice flour strings fully before adding jaggery; adding jaggery too early may curdle the milk.
-
The rice flour dough should be soft and smooth to make tender thalikalu (strings).
-
Stir gently while cooking to prevent the strings from sticking or breaking.
-
Grated coconut enhances the flavor and adds a pleasant texture.
Health Tips:
-
Jaggery is rich in iron and minerals, helping to prevent anemia and aid digestion.
-
Rice flour provides instant energy and is easy on the stomach.
-
Milk is a great source of calcium and protein, supporting bone health.
-
Roasted cashews and ghee add healthy fats, but should be used in moderation.
బెల్లం తాలికలు(పాల తాలికలు) అనేవి సంప్రదాయ ఆంధ్ర మిఠాయి. బియ్యం పిండి తాలికలు, బెల్లం, ఏలకులు ఉపయోగించి తయారుచేస్తారు. ముఖ్యంగా వరకలక్ష్మీ వ్రతం,అట్ల తద్ది,వినాయక చవితి, వంటి పండుగల సమయంలో నైవేద్యంగా తయారుచేస్తారు. ఈ తాలికలు బెల్లం పాలలో మరిగించి, మృదువుగా ఉండేలా ఆరోగ్యకరమైన పండుగ ప్రత్యేకంగా పరిగణించబడతాయి.
బెల్లం తాలికలు(పాల తాలికలు) తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
-
బియ్యం పిండి – 1 కప్పు
-
నీళ్లు – 1¼ కప్పు
-
బెల్లం – ¾ నుండి 1 కప్పు
-
పాలు – 2 కప్పులు
-
కొబ్బరి తురుము – ½ కప్పు
-
ఏలకుల పొడి – ½ స్పూన్
-
నేయి – 1 స్పూన్
-
జీడి పప్పు– 10
-
ఉప్పు – చిటికెడు
తయారుచేసే విధానం:
-
నీళ్ళు మరిగించి బియ్యం పిండి వేసి ముద్దగా కలపాలి. చల్లారిన తర్వాత తాలికలుగా తిప్పాలి.
-
పాలను మరిగించి అందులో తాలికలు వేసి మృదువుగా అయ్యే వరకు ఉడకించాలి.
-
బెల్లం నీళ్ళలో కరిగించి వడకట్టి పాలలో కలపాలి.
-
కొబ్బరి తురుము, ఏలకుల పొడి కలపాలి.
-
నేయిలో వేయించిన జీడి పప్పు వేసి చివరగా కలపాలి.
గమనికలు:
-
బెల్లం వేసే ముందు పాలు మరిగించి తాలికలు బాగా ఉడికిన తర్వాతే వేయాలి, లేనిపక్షంలో పాలు కడగొట్టే ప్రమాదం ఉంటుంది.
-
బియ్యం పిండి ముద్ద మృదువుగా ఉండాలి, అప్పుడే తాలికలు మృదువుగా తయారవుతాయి.
-
మిళితం చేసేటప్పుడు పాలలో తాలికలు అతుక్కోకుండా మెల్లగా కలిపితే మంచి ఫలితం వస్తుంది.
-
కొబ్బరి తురుము రుచికి తోడు మంచి సుగంధాన్ని ఇస్తుంది.
ఆరోగ్య సూచనలు :
-
బెల్లం తాలికల్లో(పాల తాలికల్లో) ఉపయోగించే బెల్లం ఇనుము మరియు మినరల్స్ సమృద్ధిగా ఉండి రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది.
-
బియ్యం పిండి ఎనర్జీ అందిస్తుంది మరియు అలసట నివారించడంలో సహాయపడుతుంది.
-
పాలు ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
-
వేపిన జీడి పప్పు మరియు నేయి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి, కానీ పరిమిత పరిమాణంలో వాడాలి.
Leave a Reply