Lemon Rice (Nimmakaya Pulihora) also called Chitrannam in South India, is a quick, refreshing, and tangy dish made by mixing cooked rice with lemon juice and a flavorful tempering. It is commonly prepared for festivals, travel food, or as a simple comfort meal at home.
Recipe
Ingredients
- Cooked rice – 3 cups (cooled, non-sticky)
- Lemon juice – 3 tbsp (freshly squeezed)
- Turmeric powder – ¼ tsp
- Salt – as needed
- Green chillies – 4 (slit)
- Ginger – 1 tsp (finely chopped)
For Tempering:
- Sesame oil – 2 tbsp (or regular oil)
- Mustard seeds – ½ tsp
- Cumin seeds – ½ tsp
- Hing – a pinch
- Dry red chillies – 2
- Curry leaves – 10–12
- Chana dal – 1 tsp
- Urad dal – 1 tsp
- Roasted peanuts – 2 tbsp
Preparation
- Prepare Rice – Spread the cooked rice on a plate to cool and keep grains separate.
- Tempering – Heat sesame oil in a pan, add mustard seeds. Once they splutter, add cumin, hing, red chillies, curry leaves, chana dal, urad dal, and peanuts. Fry until the dals turn golden brown.
- Add Aromatics – Add slit green chillies and ginger, fry for a few seconds.
- Turmeric & Mixing – Add turmeric powder, stir well. Switch off the flame.
- Combine – Add the cooled rice and salt to the tempering. Mix gently.
- Lemon Juice – Finally, add lemon juice, toss well. Adjust salt if needed.
- Serve – Perfect with papad, pickle, or curd.
Health Benefits
- Rich in Vitamin C – Helps in immunity building.
- Good for digestion – Light and easy on the stomach.
- Travel-friendly – Stays fresh for hours without refrigeration.
- Energy booster – Rice gives quick energy, lemon refreshes the palate.
Tips
- Always add lemon juice after turning off the stove to prevent bitterness.
- Use sesame oil for authentic Andhra taste.
- Adjust lemon quantity to suit your sourness preference.
- Adding roasted peanuts enhances crunch and flavor.
Variations
- Temple Style Lemon Rice – Add a pinch of jaggery for balanced taste.
- Millet Lemon Rice – Replace rice with cooked foxtail millet or barnyard millet.
నిమ్మకాయ అన్నం(పులిహోర) లేదా చిత్రాన్నం ఒక తేలికపాటి, పుల్లని వంటకం. ఇది వేడి అన్నంలో నిమ్మరసం మరియు రుచికరమైన తాలింపు కలిపి తయారు చేస్తారు. పండుగలు, ప్రయాణాలు లేదా తేలికపాటి భోజనానికి ఇది సరైనది.
కావలిసిన పదార్దాలు
- వండిన అన్నం – 3 కప్పులు (చల్లార్చినవి)
- నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు
- పసుపు – ¼ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- పచ్చిమిర్చి – 4 (చీల్చినవి)
- అల్లం – 1 టీస్పూన్ (తరిగినది)
తాలింపు కోసం:
- నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – ½ టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- ఇంగువ – చిటికెడు
- ఎండుమిర్చి – 2
- కరివేపాకు – 10–12
- శనగపప్పు – 1 టీస్పూన్
- మినప్పప్పు – 1 టీస్పూన్
- వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
- అన్నం చల్లార్చి విడివిడిగా ఉంచాలి.
- పాన్‌లో నూనె వేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
- జీలకర్ర,ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- పచ్చిమిర్చి, అల్లం వేసి కొన్ని సెకన్లు వేయించాలి.
- పసుపు వేసి కలపాలి. మంట ఆపాలి.
- అన్నం, ఉప్పు వేసి నెమ్మదిగా కలపాలి.
- చివరగా నిమ్మరసం వేసి కలపాలి.
- పాపడ్ లేదా పెరుగు తో వడ్డించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
- విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది.
- జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.
- శక్తిని త్వరగా అందిస్తుంది.
సలహాలు
- మంట ఆపిన తర్వాతే నిమ్మరసం వేసి కలపాలి.
- నువ్వుల నూనె వాడితే మంచి రుచి వస్తుంది.
- పల్లీలు వేసి రుచి, క్రంచ్ పెంచవచ్చు.
రకాలు
- దేవాలయ స్టైల్ పులిహోర – కొద్దిగా బెల్లం వేసి రుచిని సర్దుబాటు చేయాలి.
- మిల్లెట్ పులిహోర – అన్నం బదులు మిల్లెట్స్ వాడాలి.