Panakam is a refreshing, sacred drink made with jaggery, water, and spices. It is especially prepared during Sri Rama Navami and other festivals as Naivedyam (offering) and as a natural body coolant.
Ingredients:
- Jaggery (grated or powdered) – ½ cup
- Water – 2 to 2½ cups
- Dry ginger powder (sonth / sunti) – ½ tsp
- Black pepper powder – ¼ tsp
- Cardamom powder – ¼ tsp
- Tulsi leaves – a few (optional)
Preparation Method:
- Dissolve jaggery in water. Stir well until fully melted.
- Add dry ginger powder, pepper powder, and cardamom powder.
- Mix thoroughly. Add tulsi leaves if using.
- Let it rest for 5–10 minutes for flavors to infuse.
- Serve at room temperature or slightly chilled.
Health Benefits :
- Jaggery provides energy and boosts immunity
- Dry ginger aids digestion and reduces body heat
- Black pepper helps fight infections
- A natural summer drink with Ayurvedic value
పానకం తయారీ విధానం
పానకం అనేది బెల్లం, మిరియాల పొడి, సొంటి మరియు తులసి ఆకులతో తయారయ్యే పవిత్రమైన పానీయం. ఇది ముఖ్యంగా శ్రీరామనవమి, ఉగాది, వ్రతాల సమయంలో నైవేద్యంగా ఉపయోగిస్తారు.
కావలసిన పదార్థాలు:
- బెల్లం – ½ కప్పు (తురిమినది లేదా పొడిగా చేసినది)
- నీరు – 2½ కప్పులు
- సొంటిపొడి – ½ టీస్పూన్
- మిరియాల పొడి – ¼ టీస్పూన్
- ఏలకుల పొడి – ¼ టీస్పూన్
- తులసి ఆకులు – కొన్ని (ఐచ్చికం)
తయారీ విధానం:
- నీటిలో బెల్లాన్ని వేసి బాగా కలిపి పూర్తిగా కరిగేలా చేయాలి.
- అందులో సొంటిపొడి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేసి కలపాలి.
- తులసి ఆకులు వేసి కొద్దిసేపు నాననివ్వాలి.
- గ్లాసులకు పోసి పూజకు నైవేద్యంగా ఇవ్వవచ్చు .
ఆరోగ్య ప్రయోజనాలు:
- బెల్లం శక్తినిస్తుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది
- మిరియాలు, సొంటిపొడి జీర్ణక్రియకు సహాయపడతాయి
- తులసి యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది
- వేసవిలో దాహాన్ని తీరుస్తుంది