Poornam Burelu are a traditional South Indian sweet made especially during festivals like Ugadi, Varalakshmi Vratam,Vinayaka Chavithi and dasara. These deep-fried golden dumplings are filled with a sweet chana dal and jaggery mixture (poornam) and coated with a rice flour or urad dal-based batter before frying.
Poornam Burelu Recipe
Ingredients
For Poornam (filling):
- Chana dal – 1 cup
- Grated jaggery – 1 cup
- Grated coconut (optional) – 2 tbsp
- Cardamom powder – 1/2 tsp
- Ghee – 1 tsp
For Outer Batter:
- Urad dal – 1 cup
- Rice – 1/4 cup
- Salt – a pinch
- Water – as needed
- Oil – for deep frying
Preparation Steps
1. Prepare the Poornam:
- Soak chana dal for 2–3 hours, then cook until soft (not mushy).
- Drain and grind into a coarse paste.
- In a pan, melt jaggery with a few spoons of water. Strain to remove impurities.
- Add the chana dal paste and cook on low flame until the mixture thickens.
- Mix in cardamom powder and coconut.
- Let it cool and roll into small balls.
2. Prepare the Batter:
- Soak urad dal and rice for 4–5 hours.
- Grind into a smooth, thick batter with minimal water.
- Add salt and let it ferment for 2–3 hours if time permits.
3. Make the Burelu:
- Heat oil in a deep frying pan.
- Dip each poornam ball in the batter, coating evenly.
- Gently drop into hot oil and deep fry until golden brown.
- Drain on paper towels.
పూర్ణం బూరెలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఉగాది, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా వంటి శుభదినాల్లో తయారుచేసే సంప్రదాయ తీపి వంటకం. బెల్లం, సెనగపప్పుతో చేసిన ముద్దను మినప పిండిలో ముంచి నూనెలో వేయించి చేసిన ఈ బూరెలు రుచికి చక్కని పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి.
కావలసిన పదార్థాలు
పూర్ణం కోసం:
- సెనగపప్పు – 1 కప్పు
- బెల్లం (తురిమినది) – 1 కప్పు
- కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)
- ఏలకుల పొడి – 1/2 టీస్పూన్
- నెయ్యి – 1 టీస్పూన్
పిండి కోసం:
- మినప్పప్పు – 1 కప్పు
- బియ్యం – 1/4 కప్పు
- ఉప్పు – చిటికెడు
- నీరు – అవసరమైనంత
- నూనె – వేయించడానికి
తయారీ విధానం
1. పూర్ణం తయారీ:
- సెనగపప్పును 2–3 గంటలు నానబెట్టి, మెత్తగా ఉడికించాలి.
- నీరు వడగట్టి, కొరతగా మిక్సీలో రుబ్బాలి.
- బెల్లాన్ని కొద్దిగా నీటితో కరిగించి, వడకట్టి పాన్‌లో వేడి చేయాలి.
- అందులో సెనగపప్పు ముద్ద వేసి, మగ్గే వరకు కలుపుతూ ఉడికించాలి.
- ఏలకుల పొడి, కొబ్బరి తురుము కలిపి ముద్దలా అయ్యాక చల్లారనివ్వాలి.
- చిన్న ఉండలుగా చేయాలి.
2.పిండి తయారీ:
- మినప్పప్పు, బియ్యం 4–5 గంటలు నానబెట్టి, మెత్తగా తక్కువ నీళ్ళతో రుబ్బాలి.
- ఉప్పు వేసి కలిపి, అవసరమైతే 2–3 గంటలు పులియనివ్వాలి.
3. బూరెలు తయారీ:
- లోతైన పాన్‌లో నూనె వేడి చేయాలి.
- ఒక్కో పూర్ణం ఉండని.పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.