Pulagam is a simple and wholesome Andhra dish made by cooking rice and moong dal together, often seasoned lightly with ghee or turmeric. Traditionally prepared during festivals like Sankranti or as naivedyam for deities, Pulagam is valued for its purity, quick preparation, and easy digestibility. Its mild, comforting taste makes it suitable for all age groups.
Recipe
Ingredients:
- Rice – 1 cup
- Moong dal (split yellow) – ½ cup
- Water – 4 cups (adjust for softer texture)
- Turmeric powder – ¼ tsp
- Ghee – 1 tbsp
- Salt – as required
Preparation Steps:
- Wash and soak: Wash rice and moong dal together thoroughly and soak for 10 minutes.
- Cook: In a heavy-bottomed vessel or pressure cooker, add rice, dal, turmeric powder, water, and salt.
-
Pressure cook:
- Pressure cooker: Cook for 2 whistles on medium flame.
- Open pot: Cook on medium flame until rice and dal are soft and blend together, stirring occasionally.
- Finish with ghee: Once cooked, drizzle ghee over the hot Pulagam and mix gently.
- Serve hot: Best enjoyed with pachadi (chutney), avakaya (pickle), or curd.
Health Benefits
- Easily Digestible: Moong dal is light on the stomach and supports digestion.
- Protein-Rich: Combines carbs from rice and protein from dal for balanced nutrition.
- Satvik Food: Made without onion, garlic, or heavy spices, suitable for religious offerings.
- Quick Energy: Ideal for recovery meals or fasting days.
పులగం అనేది బియ్యం, పెసర పప్పు కలిపి ఉడికించే సులభమైన ఆంధ్ర వంటకం. తక్కువ మసాలాలు, పసుపు, నెయ్యితో మాత్రమే చేస్తారు. సంక్రాంతి, పండుగలు, నైవేద్యం సమయంలో ఎక్కువగా తయారు చేస్తారు. తేలికగా జీర్ణమయ్యే ఈ వంటకం అందరికీ ఇష్టమవుతుంది.
కావలిసిన పదార్దాలు
- బియ్యం – 1 కప్పు
- పెసర పప్పు – ½ కప్పు
- నీరు – 4 కప్పులు (మృదువుగా కావాలంటే ఎక్కువ)
- పసుపు – ¼ టీ స్పూన్
- నెయ్యి – 1 టేబుల్ స్పూన్
- ఉప్పు – తగినంత
తయారీ విధానం:
- బియ్యం, పెసర పప్పు బాగా కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి.
- ఒక గిన్నెలో లేదా ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం, పప్పు, పసుపు, నీరు, ఉప్పు వేసి కలపాలి.
- వండటం:
- ప్రెజర్ కుక్కర్‌లో: మధ్య మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకాలి.
- గిన్నెలో: మధ్య మంటపై పప్పు, బియ్యం మెత్తబడే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉడకాలి.
- నెయ్యి వేసి బాగా కలపాలి.
- వేడిగా పచ్చడి, ఆవకాయ లేదా పెరుగు తో వడ్డించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- తేలికగా జీర్ణమవుతుంది: పెసర పప్పు కడుపుకు తేలికగా ఉంటుంది.
- ప్రోటీన్ సమృద్ధిగా: బియ్యంలో ఉన్న కార్బ్స్, పప్పులో ఉన్న ప్రోటీన్ సమతుల్య ఆహారాన్ని ఇస్తాయి.
- సాత్విక ఆహారం: ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎక్కువ మసాలాలు లేకుండా తయారుచేస్తారు.
- త్వరిత శక్తి: ఉపవాసం తర్వాత లేదా బలహీనత సమయంలో తినడానికి అనువైనది.