Rava Laddu, also known as Sooji Laddu, is a traditional Indian sweet made with semolina (rava), ghee, sugar, and nuts. It is quick and easy to prepare, making it a popular choice during festivals like Diwali and Ganesh Chaturthi. The key to a perfect laddu is roasting the rava until aromatic, then blending it with sugar, cardamom, and ghee before shaping into soft, melt-in-mouth balls.
Ingredients
- Rava (Semolina): 1 cup
- Ghee (Clarified Butter): ¼ to ½ cup (as needed)
- Powdered Sugar: ¾ to 1 cup (adjust to taste)
- Cardamom Powder: ½ teaspoon
- Cashew nuts and/or Almonds: 2 tablespoons (chopped)
- Raisins: 1 tablespoon (optional)
- Milk: 2–3 tablespoons (optional, for binding)
- Desiccated Coconut: ¼ cup (optional)
Preparation Steps
1. Roast the Rava
Heat a heavy-bottomed pan on low to medium flame. Dry roast the rava, stirring continuously, for 6–10 minutes.
It should turn aromatic and feel slightly grainy when touched — do not let it brown. Set aside.
2. Fry the Nuts and Raisins
In the same pan, heat 1 tablespoon of ghee.
Add chopped cashews/almonds and fry until golden. Add raisins, cook until puffed.
Remove and set aside.
3. Grind the Mixture
In a blender, grind the roasted rava and powdered sugar to a slightly coarse mix. Add cardamom powder during grinding for better flavor.
4. Mix All Ingredients
Transfer the powdered mix to a wide bowl. Add fried nuts, raisins, desiccated coconut (if using), and melted ghee.
Mix thoroughly using a spoon or hand.
5. Shape into Laddus
While the mixture is still warm, shape it into tight round balls using your palms.
If the mix crumbles, add warm milk or extra ghee little by little.
6. Cool & Store
Let the laddus cool completely. Store in an airtight container. They remain fresh for up to 2 weeks at room temperature.
Variations
- Coconut Rava Laddu – Add more coconut for richness. Use fresh or desiccated.
- Jaggery Rava Laddu – Replace sugar with powdered jaggery for an earthy flavor.
- Milk Only Version – Use milk instead of ghee for a softer texture (consume in 1 day).
- Khoya Rava Laddu – Mix in some khoya (mawa) for a richer version.
Health Benefits
- Rava is a good source of energy and iron.
- Ghee aids digestion and improves nutrient absorption.
- Cardamom helps with bloating and adds aroma.
- Raisins provide natural sweetness and fiber.
రవ్వ లడ్డు అనేది బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదార మరియు పప్పులతో తయారయ్యే ఒక సంప్రదాయ భారతీయ మిఠాయి. దీన్ని తయారు చేయడం సులభం కాబట్టి దీపావళి, వినాయక చవితి వంటి పండుగల సమయంలో ఎక్కువగా చేస్తారు. రవ్వను సువాసన వచ్చే వరకు వేయించి, పంచదార, యాలకుల పొడి, నెయ్యితో కలిపి ఉండలులా ఒత్తడం ద్వారా ఈ లడ్డూలను తయారు చేస్తారు.
కావలసిన పదార్థాలు:
- రవ్వ – 1 కప్పు
- నెయ్యి – ¼ నుండి ½ కప్పు
- పంచదార పొడి – ¾ నుండి 1 కప్పు
- యాలకుల పొడి – ½ టీ స్పూన్
- జీడిపప్పు, బాదం – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా కోసినవి)
- ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్ (ఐచ్చికం)
- పాలు – 2-3 టేబుల్ స్పూన్లు (ఐచ్చికం – బైండింగ్ కోసం)
- ఎండు కొబ్బరి తురుము – ¼ కప్పు (ఐచ్చికం)
తయారీ విధానం:
- రవ్వను వేయించడం:
మంట మద్యస్థంగా పెట్టి రవ్వను బాగా వేయించాలి. వాసన వచ్చే వరకు వేయించాలి, కానీ రంగు మారకుండా చూడాలి. - జీడిపప్పు, ద్రాక్ష వేయించటం:
అదే పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. తరువాత ఎండు ద్రాక్షపండ్లను వేసి ఉబ్బే వరకు వేయించాలి. - పొడి చేయడం:
మిక్సీ లో వేయించిన రవ్వ, పంచదార, యాలకుల పొడిని కలిపి పొడిచేయాలి. - లడ్డు మిశ్రమం కలపడం:
బౌల్‌లో మిశ్రమాన్ని వేసి, వేయించిన పప్పులు, కొబ్బరి తురుము, మరియు నెయ్యిని కలపాలి. - లడ్డూలు చేయడం:
మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు చిన్న ముద్దలుగా చేతితో ఒత్తాలి. అవసరమైతే వేడి పాలు చిన్ని చిన్ని మోతాదులో జతచేయాలి. - చల్లారిన తరువాత నిల్వ చేయాలి:
పూర్తిగా చల్లారిన తరువాత, డబ్బాలో పెట్టి 10–15 రోజులు నిల్వ చేయవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు
- రవ్వ శక్తిని, ఇనుము అందిస్తుంది.
- నెయ్యి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- యాలకులు మంచి వాసనతోపాటు జీర్ణ సమస్యల్ని తగ్గిస్తాయి.
- ద్రాక్ష పండ్లు సహజ తీపిని, ఫైబర్ అందిస్తాయి.
రకాలు
కొబ్బరి రవ్వ లడ్డు – ఎక్కువ కొబ్బరిని (తాజాగా తురిమినది లేదా ఎండినది) కలిపి, రుచిలో విలాసాన్ని పెంచవచ్చు.
బెల్లం రవ్వ లడ్డు – పంచదారకు బదులుగా పొడి చేసిన బెల్లం ఉపయోగించితే మధురమైన రుచి లభిస్తుంది.
పాలు మాత్రమే వాడిన లడ్డు – నెయ్యి బదులుగా కేవలం పాలను ఉపయోగించి లడ్డూ చేస్తే మెత్తగా ఉంటుంది. అయితే ఇది ఒక రోజులోగా తినివేయాలి.
ఖోవా రవ్వ లడ్డు – లడ్డూ మిశ్రమంలో కొద్దిగా ఖోవా (మావా) కలిపితే లడ్డూ మరింత రిచ్‌గా తయారవుతుంది.