Recipe in Telugu

తెలుగు వంటలు

Learn Authentic Telugu Recipes – In English & Telugu

Sorakaya Perugu Pachadi Recipe (Anapakaya / Bottle Gourd)

Last updated on 19th October, 2025 by

Learn how to make Sorakaya Perugu Pachadi, a cooling Andhra anapakaya perugu pachadi made with bottle gourd, curd, and traditional tempering for rice or roti.

Sorakaya Perugu Pachadi, also known as Anapakaya Perugu Pachadi, is a simple and refreshing Andhra-style side dish made by mixing cooked bottle gourd with curd and a flavorful tempering. It pairs beautifully with steamed rice or chapati and is perfect for hot days.

Ingredients

Main Ingredients

  • Bottle gourd (Sorakaya / Anapakaya) – 1 small (peeled and finely chopped)
  • Thick curd – 1 cup
  • Salt – to taste

Tempering (Popu)

  • Oil – 1 tbsp
  • Mustard seeds – ½ tsp
  • Cumin seeds – ½ tsp
  • Chana dal – 1 tsp
  • Urad dal – ½ tsp
  • Hing (asafoetida) – a pinch
  • Green chillies – 2 (finely chopped)
  • Ginger – 1 tsp (finely chopped)
  • Onion – 1 small (finely chopped)
  • Dry red chilli – 1
  • Curry leaves – few

Preparation Steps

  1. Cook the Bottle Gourd:
    Peel and finely chop the sorakaya. Boil in little salted water until soft. Drain and let it cool completely.
  2. Prepare the Tempering:
    Heat oil in a pan. Add mustard seeds, cumin seeds, chana dal, and urad dal.
    When dals turn golden, add hing, green chillies, and ginger.Then add dry red chilli and curry leaves; fry for a few seconds.
    Add finely chopped onion and fry till light golden.
  3. Combine:
    Add this tempering over the cooked sorakaya and mix well with salt.
  4. Add Curd:
    Once the mixture cools, add thick curd and mix gently.
  5. Serve:
    Serve with hot steamed rice or roti. Best enjoyed slightly chilled.

Tips

  • Make sure sorakaya and tempering are completely cool before adding curd.
  • Onion adds sweetness and crunch — don’t over-fry it.
  • Adjust spice by varying green chillies.
  • For richer taste, use homemade curd.

Health Benefits

  • Bottle gourd keeps the body cool and aids digestion.
  • Curd improves gut health and immunity.
  • Chana dal and onion add protein and fiber.
  • Ideal for light, healthy summer meals.

 


 

సోరకాయ పెరుగు పచ్చడి (ఆనపకాయ పెరుగు పచ్చడి) వేసవిలో తినడానికి తేలికైన, చల్లటి పచ్చడి. ఉడికించిన సోరకాయను పెరుగు, మసాలా వేపుళ్లతో కలిపి చేస్తారు. ఇది అన్నానికి చాలా బాగా నప్పుతుంది.

పదార్థాలు

ప్రధాన పదార్థాలు

  • సోరకాయ / ఆనపకాయ – 1 చిన్నది (తొక్క తీసి చిన్న ముక్కలు)
  • పెరుగు – 1 కప్పు
  • ఉప్పు – తగినంత

తాలింపు

  • నూనె – 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు – ½ టీ స్పూన్
  • జీలకర్ర – ½ టీ స్పూన్
  • శెనగపప్పు – 1 టీ స్పూన్
  • మినపప్పు – ½ టీ స్పూన్
  • ఇంగువ – చిటికెడు
  • పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
  • అల్లం – 1 టీ స్పూన్ (తరిగినది)
  • ఉల్లిపాయ – 1 చిన్నది (తరిగినది)
  • ఎండుమిరపకాయ – 1
  • కరివేపాకు – కొన్ని

తయారీ విధానం

  1. సోరకాయ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో ఉడికించాలి. నీటిని వంపేసి చల్లారనివ్వాలి.
  2. పాన్‌లో నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు వేయించి బంగారు రంగులోకి రాగానే ఇంగువ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి వేయించి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి మరికొన్ని సెకన్లు వేయించాలి.
  3. తరువాత ఉల్లిపాయ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  4. ఈ తాలింపును ఉడికించిన సోరకాయపై పోసి ఉప్పు కలపాలి.
  5. చల్లారిన తర్వాత పెరుగు వేసి మెల్లగా కలపాలి.
  6. అన్నం లేదా రోటీతో వడ్డించాలి.

సూచనలు

  • మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలపకండి.
  • ఉల్లిపాయను తేలికగా బంగారు రంగులో వేయిస్తే మంచి వాసన వస్తుంది.
  • కొత్తిమీరతో అలంకరించవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు

  • సోరకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
  • ఉల్లిపాయ మరియు శెనగపప్పు రుచితో పాటు పోషకాలు అందిస్తాయి.
  • పెరుగు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.