Vada Pappu is a traditional Andhra prasadam made with soaked moong dal, symbolizing purity and simplicity. It is commonly offered to Lord Shiva and Lord Vishnu during Karthika Masam, Varalakshmi Vratam, and Sri Rama Navami. As it requires no cooking or tempering, it represents the sattvic nature of offerings made during sacred vratas. This light and protein-rich dish also refreshes the body and mind, making it ideal for fasting days.
Ingredients
- Yellow moong dal– ½ cup
Preparation Method
- Soak the Dal:
- Wash moong dal thoroughly.
- Soak in clean water for 30 minutes to 1 hour.
- Drain water completely and set aside.
- Serve:
- Offer plain soaked moong dal as Naivedyam.
Health Benefits
- High in protein and easy to digest
- Naturally cooling for the body
- No oil, spices, or cooking — pure satvik food
- Ideal for fasting and religious offerings
వడపప్పు తయారీ విధానం:
వడపప్పు నానబెట్టిన పెసరపప్పుతో తయారయ్యే సంప్రదాయ ఆంధ్ర ప్రసాదం. ఇది పవిత్రత, సరళతకు ప్రతీకగా భావిస్తారు. కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, శ్రీరామ నవమి వంటి పూజల్లో శివ, విష్ణు దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. వేడి లేకుండా, తాలింపు లేకుండా తయారయ్యే ఈ సాత్విక వంటకం ఉపవాస దినాల్లో శరీరానికి తేలికగా, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారంగా అనుకూలంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
- పెసర పప్పు
- నీరు – నానబెట్టడానికి
తయారీ విధానం
- పప్పును శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.
- నీటిని పూర్తిగా తీసేసి, నానబెట్టిన పప్పును నైవేద్యంగా వాడాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
- ప్రొటీన్ అధికంగా ఉంటుంది
- తేలికగా జీర్ణమవుతుంది
- వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది
- పూజల సమయంలో శుద్ధమైన ఆహారంగా వాడతారు