Simple Spinach Fry Recipe in Telugu | పాలకూర వేపుడు

Learn how to make a flavorful and healthy Spinach Fry in traditional Andhra style. A perfect side dish for everyday meals that pairs wonderfully with hot rice and ghee.

Ingredients:

  • Spinach – 1 large bunch (finely chopped)
  • Garlic – 4 to 5 cloves (crushed)
  • Dry red chilies – 2 (broken into pieces)
  • Curry leaves – 1 sprig
  • Fresh coriander leaves – 2 tablespoons (chopped)
  • Oil – 2 teaspoons
  • Mustard seeds – ½ teaspoon
  • Cumin seeds – ½ teaspoon
  • Chana dal (split Bengal gram) – 1 teaspoon
  • Black gram (urad dal) – 1 teaspoon
  • Salt – to taste
  • Turmeric – ¼ teaspoon
  • Red chili powder – ½ teaspoon (optional)

Preparation Steps:

  1. Wash the large bunch of spinach thoroughly and finely chop it. Also chop coriander leaves.
  2. Heat oil in a pan. Add mustard seeds and let them splutter.
  3. Add cumin seeds, chana dal, and black gram. Fry on medium flame until they turn golden brown.
  4. Add broken dry red chilies, crushed garlic, and curry leaves. Sauté for a few seconds until aromatic.
  5. Add the chopped spinach and mix well.
  6. Add turmeric, salt, and optional red chili powder. Stir everything together.
  7. Cover and cook on low flame until the spinach becomes soft and the water evaporates.
  8. Add chopped coriander leaves at the end, mix well, and turn off the heat.
  9. Serve hot with plain rice and a spoon of ghee for best taste.

 

రుచికరమైన ఆంధ్ర స్టైల్ పాలకూర వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం.వేడి అన్నంలో నెయ్యితో కలిపి తినటానికి అద్భుతమైన సైడ్ డిష్.

అవసరమైన పదార్థాలు:

  • పాలకూర – ఒక పెద్ద కట్ట (సన్నగా తరిగినది)
  • వెల్లుల్లి – 4 లేదా 5 రెబ్బలు
  • ఎండు మిర్చి – 2 (ముక్కలుగా చేసినవి)
  • కరివేపాకు – 1 రెమ్మ
  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి)
  • నూనె – 2 టీస్పూన్లు
  • ఆవాలు – ½ టీస్పూను
  • జీలకర్ర – ½ టీస్పూను
  • శెనగపప్పు – 1 టీస్పూను
  • మినప్పప్పు – 1 టీస్పూను
  • ఉప్పు – రుచికి తగినంత
  • పసుపు – ¼ టీస్పూను
  • కారం – ½ టీస్పూను (ఐచ్ఛికం)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద కట్ట పాలకూర, కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
  3. జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  4. ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి.
  5. తరిగిన పాలకూర వేసి కలిపి ఉప్పు, పసుపు, (ఐచ్ఛికంగా కారం) వేసి బాగా కలిపి మూతపెట్టి వండాలి.
  6. నీరు ఆవిరైపోయిన తరువాత తరిగిన కొత్తిమీర వేసి మరోసారి కలిపి స్టవ్ ఆపేయాలి.
  7. వేడి అన్నంలోకి నెయ్యితో కలిపి తింటే అమృతం లా ఉంటుంది!

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *